ఆంధ్రప్రదేశ్ టెట్ గ్రాండ్ టెస్ట్ యొక్క సూచనలు -2018


నవచైతన్య వారి సహాయము తో ఈ యొక్క ఎక్సమ్ కండక్ట్ చేయడం జరుగుతుంది

 • 1

  150 ప్రశ్నలు 150 నిమిషాలు .

  150 నిమిషాల తరువాత టెస్ట్ ముగుస్తుంది

  150 Questions 150 Mints .

  Test Will Complete After 150 mints

 • 2

  5 Sections


   శిశు వికాసము - అధ్యాపనము & పెడగాజి


  • 30 మార్కులు
  • +1.0 సరైన సమాధానం

  • Child Development & Pedagogy

  • 30 Marks
  • +1.0 Mark For Correct Answer

   జనరల్ తెలుగు కంటెంట్ + మెథడాలజీ


  • 30 మార్కులు
  • +1.0 సరైన సమాధానం

  • General Telugu & Methodology

  • 30 Marks
  • +1.0 Correct Answer

   జనరల్ ఇంగ్లీష్ కంటెంట్ + మెథడాలజీ


  • 30 మార్కులు
  • +1.0 సరైన సమాధానం

  • General English & Methodology

  • 30 Marks
  • +1.0 Correct Answer

   గణితము కంటెంట్ + మెథడాలజీ


  • 30 మార్కులు
  • +1.0 సరైన సమాధానం

  • Mathematics Content & Methodology

  • 30 Marks
  • +1.0 Correct Answer

   పరిసరాల విద్య కంటెంట్ + మెథడాలజీ


  • 30 మార్కులు
  • +1.0 సరైన సమాధానం

  • Environmental Studies Content & Methodology

  • 30 Marks
  • +1.0 Correct Answer
  3

  సిలబస్ మరియు నోటిఫికేషన్
 • 4

  Selection, Navigate, Bookmark

  next మరియు previous బటన్స్ ఉపయోగించి తరువాత ప్రశ్నలకు వెళ్ళవచ్చు
  మీరు ప్రశ్నల మీద ఉన్న నంబర్స్ ని క్లిక్ చేస్తే ఆ యొక్క ప్రశ్నను చూడవొచ్చు
  ప్రశ్న ఫై ఉన్న కలర్ రెడ్ కలర్ లో ఉంటె అది మీరు సమాధానం చేయలేదు
  ప్రశ్న ఫై ఉన్న కలర్ ఆకుపచ్చ కలర్ లో ఉంటె అది మీరు సమాధానం చేసారు
  ప్రశ్న ఫై ఉన్న కలర్ గ్రెయ్ కలర్ లో ఉంటె అది మీరు చూసారు కానీ సమాధానం చేయలేదు

  నెగటివ్ మార్కింగ్ లేదు

  Selection, Navigate, Bookmark

  Use next and previous buttons to navigate
  You can also use the question numbers provided on the top to move quickly
  You can bookmark any question to visit it later
  Submit the test at anytime using the submit-test button

  There is no -ve marking for unattempted questions